Surprise Me!

Weather Update: రాష్ట్రంలో అధిక వర్షపాతం నమోదవుతోంది..! | Oneindia Telugu

2025-08-19 933 Dailymotion

Weather Update. The Meteorological Department has said that Telangana is receiving good rains this time. Although there was less rainfall in June, farmers breathed a sigh of relief with the rains in the last week of July. Heavy rains are also expected in August. With this, it is expected that this season will record good rainfall. It said that water has already reached all the projects. With this, farmers can cultivate paddy.
తెలంగాణలో ఈసారి మంచి వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. జూన్ లో తక్కువ వర్షపాతమే పడినప్పటికీ జూలై చివరి వారంలో కురిసి వర్షాలతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. ఆగస్ట్ లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఈ సీజన్ మంచి వర్షపాతమే నమోదు అయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇప్పటికే అన్ని ప్రాజెక్టుల్లోకి నీరు చేరినట్లు తెలిపింది. దీంతో రైతులు వరి సాగు చేసుకోవచ్చని తెలిపింది.
#rains
#telangana
#meteorologicaldepartment

Also Read

తీరం దాటిన వాయుగుండం, కుండపోత - ఈ ప్రాంతాలకు తీవ్ర హెచ్చరిక..!! :: https://telugu.oneindia.com/news/telangana/imd-alerts-on-heavy-rains-for-next-two-days-govt-alerts-the-officials-448411.html?ref=DMDesc

భారీ వర్షాలు, ఈ ప్రాంతాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ - బీ అలర్ట్, తాజా హెచ్చరిక..!! :: https://telugu.oneindia.com/news/telangana/imd-alerts-on-falsh-floods-risk-in-three-districts-predicts-heavy-rains-across-the-state-448287.html?ref=DMDesc

పెళ్లికొడుక్కి వరద కష్టం.. ఏం చేశారో తెలుసా.. వైరల్ వీడియో! :: https://telugu.oneindia.com/news/telangana/relatives-carried-bridegroom-to-crossed-the-stream-in-karimnagar-viral-video-447805.html?ref=DMDesc

Buy Now on CodeCanyon